Lets help for Pituitary macroadenoma..please save his life | Milaap
Lets help for Pituitary macroadenoma..please save his life
0%
Be the first one to donate
Need Rs.1,00,000
  • Anonymous

    Created by

    needa ramesh
  • Bk

    This fundraiser will benefit

    Bolli.srinath krishna

    from Godavarikhani


bolli.srinath krishna
 age : 28 years
Diease name :
 Pituitary macroadenoma
His having a pituitary macro adenoma, has done surgery for it and removed, after surgery he developed decreased vision in rt eye and followed by left eye. He unable to walk and not doing his normal activities. He became weak. After consulting nims doctor they advised to  lab. Tests, but patient doesn't have money to do it. Plz help him...
Telugu :
రమేష్ నగర్ ,గోదావరిఖని కి చెందిన ఇతనికి brain లో గడ్డలు ఐతే surgery ద్వారా తోలిగిoచారు..కానీ operation తర్వాత ఇతని కుడి కన్ను చూపు పనిచేయడం లేదు.ఎడమ కన్ను కూడా సగబాగo కనిపించడo లేదు..ఇతనికి నడవడానికి శక్తి లేదు శరీరo సహకారిoచడo లేదు..ఇప్పుడూ వీరు నిమ్స్ వైద్యులను మళ్ళీ సoప్రదిస్తే మళ్ళీ కొన్ని పరీక్షలు  చేయవలిసి ఉంటుంది దానికీ చాల కర్చు అవుతుంది అని అన్నారు..
లేకుంటే పూర్తిగా చూపు పోయే పరిస్థితి , ప్రాణ హనీ కూడా ఉంటుంది అన్నారు..
కూలి పని చేసుకొని బతికే ఈ పేద కుటుంబానికి చెందిన ఇతను ఇప్పటి కి 5లక్షల వరకు అప్పు చేసి కర్చు పెట్టారు.. కొంతమంది మిత్రులు దగ్గరి బoదువులు ఆదుకున్నరు ఇప్పుడూ వీరికి అప్పు ఇఛేవారు కూడా దొరకడం లేదని వాపుతున్నరు..కావున ఎవరైన దయహ్రుదులు ముందుకూ వఛి తోచిన సహయం చేసి అదుకునేల చేయాలని వారికి చెందినవారు వారిని ఆదుకున్న వారు నీడ ద్వారా అబ్యార్దిస్తున్నరు...
 వీరి నిస్సహాయ స్తితి కి చేలిoచిన మీము ఈ పోస్ట్ ద్వార అందరికీ తెలిసేలా చేసి ఇలాంటి వాళ్ళ కు మనo ఉన్నామని మన వంతుగా మనకూ తోచిన  సహయం చేద్దామని ఈ పోస్ట్ పెట్టడం జరుగుతున్నది..
అందరo కలిస్తే ఆ 28సంవత్సరల  యువకుడి చూపు పోకుండా కపుడుదాము..మానవత్వం ఇంకా బతికే ఉందని మరొకసారి సాటి చేపుదాo..
అతని

ఇట్లు
రమేష్ గౌడ్ పల్లేర్ల
నీడ స్వచ్ఛంద సేవ సoస్థ
మెరుగైన సమాజ అబివ్రుద్దే మా ద్యేయo

Read More

Know someone in need of funds? Refer to us
support